May 20, 2014

గజ్వేల్ గడ్డ మిద తెలుగుదేశం జెండా!

ప్రతిపక్షం లో ఉన్నా కూడా గజ్వేల్ గడ్డ మిద తెలుగుదేశం జెండాను రెపరెపలాడించిన ఘనత ప్రాతాపన్న కు మాత్రమే దక్కింది. ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ లో ఉన్నందుకు గర్వపడుదాం!
స్థానిక ఎన్నికల్లో మెజారిటీ ఎంపిటిసి లు, జేద్పితిసి లు కైవసం చేస్కుని కెసిఆర్ కు ముచ్చెమటలు పట్టించాడు.కాని రాజకీయ వ్యబిచారి, తనకు అన్నం పెట్టిన పార్టీని మోసం చేసి తనకు రావలసిన వోట్లు తెరాస కు వేయించి, తెలుగుదేశం పార్టీ ఓటమికి కారణమయ్యాడు.
ప్రాతాపన్న గత 8 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ కోసం పని చేసాడు, కార్యకర్తలకు వెన్ను దన్నుగా నిలిచాడు, దాదాపు 30 వేల మంది కార్యకర్తలను తయారుచేసిన ఘనత ప్రతాపన్నది.
జై తెలుగుదేశం జై తెలంగాణా!!