January 23, 2013

విషేది కమ్మిన విధి కతలాన్ని ఉషోగమించే రవి అతడు....
ప్రజల పెన్నిధి భూస్వాముల పాలిత సమరసింహం ...
నమ్ముకున్న వాళ్ళకోసం నిలబడి తలపడి పేదల సుఖాలనే తన ఆనందాలుగా భావించి శ్రమించి పార్టీ కోసం పాటుబడి అనంతపురం ని పార్టీ కంచుకోటగా తయారుచేసి చివరకి అదే పార్టీ ఒడిలో నేలారాలి అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా మిగిలిన సీమసింహం పరిటాల రవన్న 8వ వర్ధంతి సందర్భంగా మరొక్కసారి రవన్న సేవలని త్యాగాన్ని గుర్తుచేసుకుంటూ స్మరించుకుంటూ శ్లాఘించుకుంటూ...జోహార్ రవన్న...నీ వారసుడు నీ బాటలోనే నీ భావాలతోనే ముందుకు సాగుతూ నిన్ను మైమరిపిస్తున్నాడు...పరిటాల శ్రీరాం వెంటే మేము...జోహార్ పరిటాల రవన్న ....జిందాబాద్ పరిటాల శ్రీరాం...


వృధా కాదు నీ మరణం రేపటి సూర్యుని కిరణం.
నీవు బౌతికంగా మా మధ్యనలేక పోఇనా... మా మనస్సులో చిరంజీవి గా.. చిరస్తాయి గా ఉన్నావు..ఉంటావు..
జోహార్ పరిటాల రవన్న.. జోహార్ !!!

జోహార్ పరిటాల రవన్న.. జోహార్ !!!